కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దు..ఎన్డీఎస్ఏ చెప్పినట్టు గేట్లు తెరిచే ఉంచాలి: రిటైర్డ్ హైదరాబాద్ఇంజనీర్ల సంఘం
కాళేశ్వరం ప్రాజెక్టులో ని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్ర నిర్మాణపరమైన లోపాలు బయటప డ్డాయని రిటైర్డ్ హైదరాబాద్ ఇంజినీర్ల సం ఘం ఆందోళన వ్యక్తం చేసింది.