మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ కుమార్దీపక్

మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్​దీపక్ తెలిపారు. ఈ సీజన్​కు సరిపడా యూరియా, డీఏపీ సొసైటీలతో పాటు ప్రైవేట్​ షాపుల్లో స్టాక్​ఉందన్నారు.