భూ వివాదంలో వృద్ధుడి హత్య.. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన

కొడిమ్యాల, వెలుగు : భూ వివాదం కారణంగా ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన హన్మంతు (68)కు అదే గ్రామానికి చెందిన రాజనర్సుతో భూమి హద్దుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి