కడియం శ్రీహరిపై మీనాక్షి నటరాజన్‌కు మంత్రి సురేఖ ఫిర్యాదు..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ఈ విషయంపై మీనాక్షి నటరాజన్‌తో ఇవాళ (మంగళవారం) మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు.