శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పరిణామం.. పాలీగ్రాఫ్ పరీక్షల్లో బయటపడ్డ అఫ్తాబ్ నైజం

దాదాపు ఆరేళ్ల కిందట సహజీవన భాగస్వామిని చంపి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచి అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే, ఈ హత్య కేసు విచారణ కొనసాగుతుండగా.. అతడికి 2022లో నిర్వహించిన పాలీగ్రాఫీ పరీక్ష వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ పరీక్షల సమయంలో అతడు ఎటువంటి భావోద్వేగాలను ప్రదర్శించకపోవడంతో నిపుణులు షాకయ్యారు.