తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి..కిషన్రెడ్డికి కార్మిక సంఘాల వినతి

తెలంగాణలోని బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికే కేటాయించాలని, 4 లేబర్ కోడ్లతో సంబంధం లేకుండా కార్మికుల వేతన ఒప్పందానికి 12వ వేజ్బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కోరారు.