ఆర్వోబీ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి

కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి నెలాఖరు లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధి కారులను ఆదేశించారు. సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.