ఎన్యూమరేషన్ ఫామ్స్ లో తప్పులు ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ కు పాట్లు

ఎస్‌‌ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదవుతున్న తప్పిదాలు డిజిటలైజేషన్‌‌కు అడ్డంకిగా మారాయి. ఓటర్లు ఫామ్స్ ను తప్పుగా నింపుతుండడంతో డేటా ఎంట్రీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.