TG Abhaya Hastham Scheme : సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష సాయం - ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

TG Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులకు సింగరేణి సంస్థ 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.