నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్య తీసుకోండి..మోదీకి కేతన్‌‌‌‌‌‌‌‌ తల్లి లెటర్

పుణెలోని లోహగఢ్ కోట వద్ద హత్యకు గురైన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ కేసులో న్యాయం కోరుతూ అతని తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోదీకి భావోద్వేగ లేఖ రాశారు. తన కొడుకు హత్య కేసు.. సాధారణ కేసు ఫైల్‌‌‌‌‌‌‌‌గా మిగిలిపోకుండా చూడాలని కోరారు. జాప్యం జరగకుండా నిందితులకు కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవ