ఒడిశా నగరం పూరీలో రథయాత్రకు వచ్చే వారికోసం ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. పండుగ సమయంలో పెరిగే వాయిస్, డేటా ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి పూరీ వైపు వెళ్లే రహదారులు, రైల్వే మార్గాల్లో 5జీ కనెక్టివిటీని పెంచింది.