జనగణనలో కులగణన చేపట్టాలి..జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్

జన గణనలో ఓబీసీ కులగణన చేపడ్తామని దేశంలోని 60 కోట్ల మంది ఓబీసీలను నమ్మించి కేంద్రం మోసం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.