ఇడుపు కాయితం అర్థం..పవన్కల్యాణ్ అయితే బాగా చెప్తారు : కవిత

ఇడుపు కాయితం అనే పదానికి అర్థం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అయితే బాగా చెబుతారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్) అధ్యక్షురాలు కవిత అన్నారు. ఎవరెవరో వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు.