జనసేన జడ్పీటీసీ జయప్రకాశ్‌పై కేసు

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్‌ నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచారం కేసు నమోదైంది.