జ్యోతిష్యం: ఈ తేదీలు, అంకెల్లో పుట్టిన మహిళలు వ్యాపారంలో రాణిస్తూ.. కోట్లు సంపాదిస్తారు..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారి లక్షణాల ఆధారంగా వారిలో వ్యాపార లక్షణాలు ఎక్కువుగా ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారి మాటలతో ఇతరులను ఆకట్టుకోనే వ్యక్తిత్వంతోపాటు మంచి ఆలోచనా శక్తి, సృజనాత్మకతఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు