జర్మన్ భాషపై పట్టు సాధిస్తే ఏటా లక్షల ఉద్యోగాలు... ప్రతిభ చూపినోళ్లకు కాకా ట్రస్ట్ ద్వారా స్టైఫండ్ ఇస్తం: మంత్రి వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: జర్మనీలో ఏటా లక్షల ఉద్యోగ అవకాశాలున్నాయని, మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు ఆ దేశం సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి