పద్మారావునగర్, వెలుగు: ముగ్గురు పోలీసుల కళ్లు గప్పి గాంధీ దవాఖాన నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. బోయిన్‌పల్లికి చెందిన సయ్యద్ అమీర్ హుస్సేన్(25) మొబైల్ చోరీ కేసులో అరెస్ట్ అయి, చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.