టీటీడీ శిల్పకళాశాలలో అడ్మిషన్లు: పదో తరగతి పాసైన వారికి అవకాశం.. భోజనం,వసతి ఫ్రీ..

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలందిస్తోంది. ఈ క్రమంలో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.................