ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యలు గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి