సౌదీ అరేబియాకు 13 వేల మంది సైనికులు, యుద్ధ విమానాలను పంపిన పాకిస్థాన్.. ఇది ఇరాన్‌కు హెచ్చరికేనా..!?

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగిన శనివారం నాడే సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 13 వేల మంది సైనికులు, యుద్ధ విమానాలు తమ దేశంలో ల్యాండ్ అయ్యాయని సౌదీ వెల్లడించింది. శనివారం పాక్ సైన్యం వచ్చిందని సౌదీ చెప్పడం, ఆదివారం నాడు చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్ ప్రకటించడం గమనార్హం. మళ్లీ యుద్ధం మొదలై, ఇరాన్ గనుక సౌదీపై దాడులు చేస్తే అక్కడున్న పాక్ సైన్యం ఇరాన్‌పై దాడులు చేస్తుందేమో చూడాలి.