టోల్ బూత్‌ను ఢీకొన్న ఎల్పీజీ ట్యాంకర్ ఐదుగురు సజీవదహనం..యూపీ కౌశాంబి టోల్ ప్లాజా వద్ద ఘటన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ టోల్ బూత్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఎల్పీజీ గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు.