ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‎కు చెందిన మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సమర్థ్ ​సింగ్ అరెస్ట్ అయ్యాడు.