ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని.. ఇక 2 గంటల్లోనే గమ్యస్థానం!
ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 11,868 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 212 కిలోమీటర్ల ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్’ (ఎక్స్‌ప్రెస్‌వే)ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.