తాగి ఊగుతూ..అరుస్తూ.. నడిరోడ్డుపై.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం
అతనో ప్రజాప్రతినిధి.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే..ప్రజలపట్ట బాధ్యతగా ఉండి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన నేత. కానీ తప్ప తాగి రోడ్లపై బీభత్సం సృష్టించారు. పోలీసుల ఎదుటే వీధి రౌడీలా ప్రవర్తించారు.