తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లోనే..

Tirumala garments e-auction: తిరుమల శ్రీవారికి కానుకలుగా వచ్చిన వస్త్రాలను వేలం వేయనున్నారు. తిరుమల శ్రీవారికి, టీటీడీ అనుబంధ ఆలయాల్లోని దేవతలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్తవి, వినియోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 287 లాట్లలో ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు, సాధారణ చీరలు తదితర వస్త్రాలను ఈ–వేలం ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.