తెలుగు, ఉర్దూ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చండి : కలెక్టర్ప్రియాంక ఆల

హైదరాబాద్​జిల్లాలోని తెలుగు, ఉర్దూ స్కూల్స్​లో విద్యార్థుల అడ్మిషన్స్​సంఖ్య తగ్గిందని కలెక్టర్​ప్రియాంక ఆల అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి చూపుతున్నారని, అందుకే ఆయా స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చాలని ఆదేశించారు.