తెలంగాణ వచ్చినా పేదల బతుకులు మారలే...ఇప్పటికైనా పార్టీల అజెండాలు మార్చాలి: కవిత
రాష్ట్రంలో రాజకీయ పార్టీల అజెండా మారాల్సిన అవసరముందని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. పెద్దవాళ్ల కోసం కాకుండా పేదవాళ్ల బతుకులు మారేలా పార్టీల ఆలోచన విధానం ఉండాలన్నారు.