దారుణం.. క్షుద్రపూజల కోసం కూతురిని నరికి చంపిన సవతి తల్లి

యూపీలో దారుణం చోటు చేసుకుంది. 3ఏళ్ల కూతురును సవతి తల్లి తల నరికి హతమార్చింది. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.