పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు పొంది ఇప్పటికే రిపోర్ట్ చేసిన విద్యార్థులు తమ బ్రాంచ్ మార్చుకునేందుకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించింది. టీజీ పాలిసెట్అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ఎ.శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు.