నేటి రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబసభ్యులు అంతా సిద్ధం చేశారు.