నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాలు, వడగండ్లతో నిర్మల్ జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. సోన్ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్క జొన్న పంటను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు.