పీఎం రహత్ స్కీమ్.. రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం.. మోదీ కీలక నిర్ణయం

ప్రధాని ఆఫీసు కొత్త భవనం సేవా తీర్థ్‌లోకి మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా 2.0 , పీఎం రాహత్ పథకం, లక్‌పతి దీదీలు 6 కోట్లకు పెంచనున్నట్టు మోదీ తెలిపారు. ఇక, ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకూ వైద్య చికిత్స అందజేయనున్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రమాద బాధితులు ప్రాణాలు కోల్పోవడం, అలాగే, బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పథకం తీసుకొచ్చారు.