పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్..!

తెలంగాణ ఆర్టీసీ పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే 'రెట్రోఫిట్మెంట్' సాంకేతికతను ఉపయోగిస్తోంది. 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్య రహిత ప్రజా రవాణాను అందుబాటులోకి తేవాలని సంస్థ కృషి చేస్తోంది.