పంచాయతీరాజ్ లోడ్యాష్ బోర్డు, పీఎంయూ ఏర్పాటు : సీఎస్ దాన కిశోర్

రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాఖలో ప్రత్యేక డ్యాష్‌‌బోర్డు, ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు.