పీజీలో మరో నాలుగు కొత్త కోర్సులు.. మొత్తం 8 కోర్సులకు టీజీసీహెచ్ఈ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లలో మరో నాలుగు కొత్త కోర్సులు రానున్నాయి. ఈ ఏడాది సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్లోనే నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.