పెండింగ్ వేతనాలివ్వాలి..ఎన్‌హెచ్‌ఎం జేఏసీ డిమాండ్

నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావట్లేదని ఎన్‌హెచ్‌ఎం ఉగ్యోగుల జేఏసీ తెలిపింది. స్కూళ్లు ప్రారంభమయ్యే వేళ జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.