పబ్లిక్ ప్లేసుల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు పెట్టండి
క్యూర్ యాక్ట్–2026పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల ప్రతినిధులతో సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు.
జూలై 14, 2026
0