ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా దూసి

‘మన ఊరు-మన పరిశుభ్రత-మన బాధ్యత’ నినాదంతో వనసేన స్ఫూర్తిగా దూసి ఆర్‌ఎస్‌ గోల్డెన్‌ యూత్‌ గ్రామంలో ప్లాస్టిక్‌ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం దూసి ఆర్‌ఎస్‌లో ప్రత్యేకంగా ఐరన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్‌ కలెక్షన్‌ యూనిట్‌ను ప్రారంభిం చారు.