పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది.