బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
రాజ్యసభ అవకాశం దక్కలేదని పార్టీ వీడిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వలలో చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి విమర్శించారు. ఆ పార్టీలో చేరిన రోజే పండుగని, తర్వాత అంతా దండగేనని ఎద్దేవా చేశారు.