బెంగాల్ ఫాల్టా రీపోలింగ్‌లో బీజేపీ భారీ లీడ్

బెంగాల్ ఫాల్టా అసెంబ్లీ రీపోలింగ్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా భారీ లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ టీఎంసీ ఖేల్ ఖతమైందని బీజేపీ పేర్కొంది.