బంజారాహిల్స్ లో భూ వేలానికి నోటిఫికేషన్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీకి అనుకుని ఉన్న 8 ఎకరాల 24 గుంటల భూమి విక్రయానికి హెచ్ఎండీఏ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.