బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లా నుంచి కాశీ క్షేత్రానికి వెళ్తున్న భక్తుల బస్సు బీహార్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.