భద్రాద్రి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారి పర్యటన ..రాజుపేటలో కౌజు పిట్టల పెంపకం యూనిట్ సందర్శన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ బృంద సభ్యుడు సోమవారం పర్యటించారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి ప్రభారి అధికారి సాల్మన్ ఆరోక్య రాజ్.. జిల్లా కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పరిశీలించారు.