కుమ్రంభీమ్ వర్థంతికి స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రం భీమ్ 85 వర్థంతిపై స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. ఏటా ఐటీడీఏ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘట్ లో నిర్వహించే దర్బార్ ఈసారి ఉంటుందా ..? లేదా..? అనే సస్పెన్స్ నెలకొంది.