భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర.. డీఆర్డీఓ ‘మిస్సైల్ షీల్డ్’ పరీక్షలు సక్సెస్

డీఆర్డీఓ నిర్వహించిన మూడు వరుస క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో ఐసీబీఎమ్‌లను (ICBMs) సైతం అడ్డుకోగల 'బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్' కలిగిన అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది.