భారత్‌తో బంధానికి గుర్తుగా.. తమ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్న ఇజ్రాయెల్

భారత దేశ వీరపుత్రుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వానికి అంతర్జాతీయ వేదికపై అత్యున్నత గౌరవం దక్కబోతోంది. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక బంధానికి గుర్తుగా.. ఇజ్రాయెల్‌లోని ఒక ప్రముఖ నగరంలో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఆ దేశ కాన్సుల్ జనరల్ ప్రకటించారు. ఇరు దేశాల ప్రజలను భావోద్వేగంగా మరింత దగ్గర చేయనున్న ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ పూర్తి వివరాలు మీకోసం.