ముగ్గురు పోలీసులు సస్పెన్షన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.