మొదటి భార్య ఉండగా.. ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

మొదటి భార్య జీవించి ఉండగానే ఒక ముస్లిం పురుషుడు రెండో వివాహం చేసుకోవడం, భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 494 ప్రకారం రెండో వివాహం (Bigamy) నేరం కిందకు రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.