మొన్న ఓట్ చోరీ..  ఇయ్యాల సీట్ చోరీ!..మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌‌‌‌ను మధ్యప్రదేశ్​లో ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.